TSPSC Group 1: గ్రూప్-1 దరఖాస్తు గడువు పెంపు
తెలంగాణలో గ్రూప్ -1 పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. నేటితో గ్రూప్-1 పరీక్ష దరఖాస్తు గడువు ముగియడంతో TSPSC కీలక ప్రకటన చేసింది. మరో రెండు రోజులు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
తెలంగాణలో గ్రూప్ -1 పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. నేటితో గ్రూప్-1 పరీక్ష దరఖాస్తు గడువు ముగియడంతో TSPSC కీలక ప్రకటన చేసింది. మరో రెండు రోజులు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
ఏఈఈ నియామకాలకు సంబంధించి 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 22 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరుకావాలని టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ సమయంలో హాజరుకాని వారికి మరో ఛాన్స్ ఉండదని స్పష్టం చేసింది.
తెలంగాణలో గ్రూప్స్ పరీక్షల తేదీలు వచ్చేశాయి. ఆగస్టు 7 నుంచి నవంబర్ 18 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2, అక్టోబర్ 21 గ్రూప్ -1 మెయిన్స్, నవంబర్ 17, 18న గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి.
గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచింది రేవంత్ సర్కార్.
తెలంగాణ గ్రూప్1 నోటిఫికేషన్‌ను TSPSC రద్దు చేసింది. ఏప్రిల్ 26, 2022న గ్రూప్1 నోటిఫికేషన్ని విడుదల చేసింది. తాజాగా పాత నోటిఫికేషన్ మొత్తాన్ని TSPSC రద్దు చేసింది. ఇటీవలే కొత్తగా మరో 60 పోస్టులకు రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
గతంలో హైకోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేయడంతో.. ఈ తీర్పును సవాలు చేస్తూ TSPSC సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకుంది. దీంతో త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల కానుంది.
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గ్రూప్-1 వయోపరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు. గ్రూప్ -1 వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 15 రోజుల్లో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 పోస్టులని పెంచింది. గ్రూప్-1లో మరో 60పోస్టులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తాజాగా మరో 60 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రూప్ - 1 పోస్టుల సంఖ్య మొత్తం 563కు చేరింది.
తెలంగాణలో రెండో సారి గ్రూప్-1 పరీక్ష రద్దు అయిన నేపథ్యంలో ఏం చేయానల్న అంశంపై టీఎస్పీఎస్సీ న్యాయ నిపుణలతో చర్చిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న నిర్ణయానికి టీఎస్పీఎస్సీ వచ్చినట్లు తెలుస్తోంది.