Group 1: గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 9న ఉదయ 10.30 AM నుంచి 1.00 PM గంటల వరకు ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. By B Aravind 01 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TSPSC Group 1 Hall Tickets Download: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 9న ఉదయ 10.30 AM నుంచి 1.00 PM గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. ఇక మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి జరగనున్నాయని అధికారులు తెలిపారు. మొత్తం 563 పోస్టులకు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి Also Read: సీఎం రేవంత్‌కు సోనియా షాక్ #telugu-news #tspsc-group-1 #telangana-news #group-1-hall-tickets మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి