ట్రంప్ కు రూ.376 కోట్ల ఎన్నికల విరాళం ఇవ్వనున్న మస్క్!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఎలాన్ మస్క్ రూ.376 కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ కు ఎన్నికల ఆర్థిక సహాయం కింద మస్క్ ఇవ్వనున్నట్లు సమాచారం.