Trump-panama canal: పనామా కాలువ పై... ట్రంప్ ఇచ్చిన పవర్ ఫుల్ అప్డేట్!
పనామా కాలువ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న ట్రంప్ త్వరలోనే దీని పై శక్తిమంతమైన చర్య ఉండనుందని ప్రకటించారు.