Poonam Kaur : త్రివిక్రమ్‌పై ఇంకెప్పుడు చర్యలు.. పూనమ్ సంచలన ట్వీట్
త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మరోసారి విమర్శలు గుప్పించింది పూనమ్. గతంలో తాను మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేశానని.. ఇప్పటిరవరకు దానిపై ఎలాంటి స్పందన లేదంటూ ప్రశ్నించింది. తన ఫిర్యాదు మేరకు త్రివిక్రమ్‌ను ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం జరగలేదంటూ నిలదీసింది.