Trivikram Srinivas : దర్శకుడు త్రివిక్రమ్ కు కలిసొచ్చిన కాపీ కథలు
త్రివిక్రమ్ - మహేష్ కాంబోలో సంక్రాంతికి రాబోతోన్న గుంటూరు కారం మూవీ యద్దనపూడి కీర్తికిరీటాలు నవలను కాపీ చేసారంటూ నెట్టింట వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ కు కాపీ వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ఆయన డైరెక్షన్లో వచ్చిన కొన్ని సినిమాలకు సైతం కాపీ ముద్ర పడింది.