Pahalgam Terror Attack : జమ్మూకశ్మీర్ లోఉగ్రదాడి | Jammu & Kashmir | J&K News | Pakistan | RTV
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్లపై ట్రావెల్ బ్యాన్ విధించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల వల్ల అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. వచ్చే వారమే దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.
పంజాబ్లో ట్రావెల్ ఏజెంట్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అమెరికా అక్రమవలసదారుల్లో 17 ట్రావెల్ ఏజెంట్లపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. జలంధర్ డిప్యూటీ కమిషనర్ లైసెన్ రినవల్ చేయించుకోవాలని 271 ఏజెంట్లకు నోటీసులు జారీ చేశారు.
దక్షిణ భారతదేశం దాని సహజ సౌందర్యం, చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. భాగస్వామితో శృంగార క్షణాలను గడపడానికి మున్నార్, ఊటీ, కొడైకెనాల్, కోటగిరి చల్లని గాలి, తేయాకు తోటలు, ఇక్కడ పచ్చదనం, పర్వతాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.
విమానంలో ప్రయాణించేటప్పుడు చెక్-ఇన్ లగేజీలో ఈ వస్తువులను ఎప్పుడూ ఉంచవద్దు, లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కొంటారు. చెక్-ఇన్ లగేజీలో ఉంచాల్సి వస్తే వాటిని సరిగ్గా ప్యాక్ చేయడం చాలా ముఖ్యం. ఈ కారణంగా విలువైన వస్తువులను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ వేసవి కాలంలో, పట్టణ వాసులు వేడి నుండి తప్పించుకోవడానికి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి కొండలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు.అయితే ఎత్తైన పర్వత శ్రేణులను అధిరోహించినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విడాకుల ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఈ మాట కొంచెం మీకు వింతగా అనిపిస్తుంది. కదా! ఈ ఆలయం వెనుక ఉన్న 700 ఏళ్ల చరిత్ర గురించి అద్భుతమైన వాస్తవాలను తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.
ఒక చిన్న గ్రామంలో ఉన్న ఈ సరస్సు, సహజ సౌందర్యంతో సందర్శకులను కట్టి పడేస్తోంది. ఈ లేక్ మన దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నీటి వనరుగానూ పేరు తెచ్చుకుంది. అయితే ఆ సరస్సు ఎక్కడ ఉందో చూసేయండి!