Sunday Trip: హైదరాబాద్కు కూత వేటు దూరంలో.. ఈ స్పాట్ ప్రత్యేకించి లవర్స్ కోసమే!
రంగనాయక సాగర్ రిజర్వాయర్లో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఒక ద్వీపం ఉంది. ఆదివారం ఫ్యామిలీ లేదా లవర్తో కలిసి ఓ మినీ ట్రిప్ వెయ్యాలంటే ఇక్కడకు వెళ్లవచ్చు. రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ సైట్ సిద్దిపేట పట్టణానికి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.