ట్రైన్ జర్నీ చేసే వారికి తత్కాల్ టికెట్ ప్రియారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ టికెట్లు అందుబాటులో లేని సమయంలో ప్రతి ఒక్కరూ తత్కాల్ టికెట్లను బుక్ చేస్తుంటారు. అయితే వీటిని ఎప్పుడు పడితే అప్పుడు బుక్ చేసుకోవడానికి కుదరదు. తత్కాల్ టికెట్లు కావాలంటే ట్రైన్ బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు అవకాశం ఉంటుంది. అది కూడా ఏసీ టికెట్లు కావాలంటే ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. నాన్ ఏసీ(స్లీపర్) టికెట్లు కావాలంటే ఉదయం 11 గంటల నుంచి ఉదయం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ తత్కాల్ రిజర్వేషన్ టికెట్లు దొరకడం అంత ఈజీ కాదు. చాలా మంది ఈ టికెట్లను బుక్ చేసే లోపే సమయం అయిపోతుంది. అయితే మీరు వేగంగా తత్కాల్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఈ విషయాలను గుర్తంచుకోవాలి. IRCTC వెబ్సైట్ లేదా యాప్‌లో కొన్ని ఈజీ టిప్స్ ఫాలో అయితే తత్కాల్ ట్రైన్ టికెట్‌ను సులభంగా బుక్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా!
ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఐఆర్సిటిసి ట్రైన్ తత్కాల్ టికెట్లు వెంటనే బుక్ అయిపోతాయి. కావాలంటే మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి. ఇంతకీ ఏం చేయాలో తెలుసా...
Translate this News: