సెల్ఫ్ ఎలిమినేట్ అయిన మణికంఠ.. 7 వారాల్లో అన్ని లక్షలు సంపాదించాడా?
'బిగ్ బాస్ సీజన్ 8' లో నాగ మణికంఠ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కాకుండా సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే హోస్ లో ఉన్న ఏడు వారాలకు గానూ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. వారానికి రూ.1.20 లక్షల చొప్పున ఏడువారాలకు రూ.8.40 లక్షలు సంపాదించినట్లు సమాచారం.