Ananya nagalla: సంక్రాంతికి అరిసెలు చేసిన అనన్య నాగళ్ల.. వీడియో వైరల్!
యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ సంక్రాంతి సందర్భంగా ఇంట్లో అమ్మతో కలిసి అరిసెలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను అనన్య తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.