/rtv/media/media_files/2025/01/19/divi-latest-photo-shoot-red-saree.jpg)
బిగ్ బాస్ బ్యూటీ దివి నెట్టింట తరచూ లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2025/01/19/divi-latest-photo-shoot-pics.jpg)
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎరుపు రంగు చీరలో పల్లెటూరు అమ్మాయిల ముస్తాబైంది. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2025/01/19/divi-latest-shoot.jpg)
కాళ్ళకు గజ్జలు, చేతికి గాజులు, నుదుటిపై పెద్ద బొట్టుతో పల్లెటూరి పడుచులా అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2025/01/19/divi-village-look-photo-shoot.jpg)
వాలు కళ్ళతో నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్ళ చూపు తిప్పేస్తుంది దివి. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2025/01/19/divi-village-look-photos.jpg)
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఉఫ్.. రెడ్ శారీలో సూపర్ గా ఉన్నారు అంటూ దివి ఫొటోలపై కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2025/01/19/divi-latest-photo-shoot-red-saree.jpg)
దివి ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫొటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2025/01/19/divi-latest-shoot.jpg)
బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న బ్యూటీ.. Image Credits: Divi/Instagram
/rtv/media/media_files/2025/01/19/divi-village-look.jpg)
ఇటీవలే లంబసింగి, హరికథ సినిమాల్లో మెరిసిన దివి. Image Credits: Divi/Instagram