Sankranthiki Vasthunam: వెంకీమామ వసూళ్ళ మోత.. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్.. ఎన్ని కోట్లంటే
వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబోలో విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబడుతోంది. వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 203కోట్లు పైగా వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు.