Game Changer: రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ లో కీలక మార్పు!
రామ్ చరణ్ అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. 'గేమ్ ఛేంజర్' సినిమాలోని 'నానా హైరానా' పాటను యాడ్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. నేటి నుంచి థియేటర్స్ లో ఈ సాంగ్ తో కూడిన ప్రింట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.