Balakrishna Padma Bhushan: ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ.. బాలయ్య కొడుకు ఎమోషనల్..
నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మ భూషణ్ ప్రకటించిన సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తండ్రికి అభినందనలు తెలియజేశారు. మేము నిన్ను చూసి గర్విస్తున్నాము..అభినందనలు నాన్న అంటూ పోస్ట్ పెట్టారు.