Chiranjeevi: ఈ ఏడాది ఆ ఘనత మెగాస్టార్ దే.. సంబరాలు షురూ
2026 సంవత్సరం టాలీవుడ్‌కి ఒక అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చింది. ప్రభాస్ 'రాజాసాబ్' కాస్త నిరాశపరిచినప్పటికీ.. మన శంకర వరప్రసాద్ అదిరిపోయే రెస్పాన్స్ తో ఈ ఏడాది మోసాటి బోనీ కొట్టింది.
2026 సంవత్సరం టాలీవుడ్‌కి ఒక అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చింది. ప్రభాస్ 'రాజాసాబ్' కాస్త నిరాశపరిచినప్పటికీ.. మన శంకర వరప్రసాద్ అదిరిపోయే రెస్పాన్స్ తో ఈ ఏడాది మోసాటి బోనీ కొట్టింది.
సక్సెస్‌పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. వారిద్దరి కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఒక విధమైన అంచనాలు ఉండటం సహాజం. అందులోనూవెంకటేశ్ ప్రత్యేక పాత్రలో కనిపించడంతో సినిమా రేంజ్ పెరిగింది.
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ది రాజాసాబ్’ జనవరి 9న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్, హీరోయిన్లతో సందీప్ రెడ్డి వంగా చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైంది. ఇందులో సినిమా విశేషాలతో పాటు ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘స్పిరిట్’ గురించిన చర్చ కూడా ఉంది.
ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదలవుతుందని మేకర్స్ స్పష్టం చేశారు. మారుతి దర్శకత్వంలో హారర్, కామెడీ, రొమాన్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు యూఎస్, ఏపీలో రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
బాలయ్య 'అఖండ 2' మేకర్స్ నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. లావాదేవీలకు సంబంధించిన కోర్టు కేసు సాల్వ్ అవడంతో మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
డిసెంబర్ 5న విడుదల కానున్న అఖండ 2 - తాండవంలో నుండి 9 పాటలతో కూడిన జ్యూక్‌బాక్స్‌ను విడుదల అయ్యింది. బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతున్నాయి.
టాలీవుడ్ నం. 1 హీరో ఎవరు? అన్న ప్రశ్నకు అన్ని AI టూల్స్ ఒకే సమాధానం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ChatGPT, Grok, Gemini వంటి AIలు ప్రభాస్‌ను నం 1, అల్లు అర్జున్ను నం 2, నం 3లో మహేష్-రామ్ చరణ్ ను చూపిస్తున్నాయి.
ప్రభాస్- మారుతి “ది రాజా సాబ్” విడుదలకు ముందే ఏపీ-తెలంగాణల్లోనే 130 కోట్లకు పైగా భారీ బిజినెస్ చేసింది. మొదటి పాటకు వచ్చిన రెస్పాన్స్‌తో అంచనాలు పెరిగాయి. తమన్ సంగీతం, ముగ్గురు హీరోయిన్స్, హారర్ ఫాంటసీ జానర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు.
రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ రన్‌టైమ్ 3 గంటలు 32 నిమిషాలుగా ఉంటుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది బయోపిక్ కాదని, మేజర్ మోహిత్ శర్మ కథతో సంబంధం లేదని దర్శకుడు ఆదిత్య ధర్ స్పష్టం చేశారు. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.