/rtv/media/media_files/2025/12/09/akhanda-2-release-2025-12-09-13-04-40.jpg)
Akhanda 2 release
Akhanda 2 Release Date Update
బాలయ్య 'అఖండ 2' మేకర్స్(akhanda 2 14 reels controversy) నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. లావాదేవీలకు సంబంధించిన కోర్టు కేసు సాల్వ్ అవడంతో మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 12 న అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు కూడా ప్రసారం చేయనున్నారు. డిసెంబర్ 11 రాత్రి 9 గంటల నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానుంది. 'అఖండ' (2021) బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. - Tollywood news updates
Also Read : వచ్చేసిన చిరంజీవి-నయనతార శశిరేఖ సాంగ్.. ఎలా ఉందంటే?
Also Read : అమెరికాలో గ్రాండ్ ప్రీమియర్‌కు రెడీ అయిన ప్రభాస్ ‘ది రాజా సాబ్’
Follow Us