Brahmani : హీరోయిన్గా బ్రాహ్మణి.. బాలయ్యకు ఫోన్ చేసిన మణిరత్నం
డైరెక్టర్ మణిరత్నం ఓ సినిమా కోసం తన కుమార్తె బ్రాహ్మణికి హీరోయిన్గా ఆఫర్ ఇచ్చారన్నారు బాలయ్య. ఆమె ఆ ఆఫర్ను తిరస్కరించిందన్నారు. ఇక తన చిన్న కూతురు తేజస్విని అయిన హీరోయిన్ గా రాణిస్తుందని అనుకుంటే కేవలం అద్దంలో చూసుకుంటూ యాక్ట్ చేసేదన్నారు.