Supreme Court: గోధుమ పిండి, వాటర్ బాటిళ్లకు హలాల్ సర్టిఫికేట్ అవసరమా..?
ఉత్తరప్రదేశ్‌లో హలాల్ సర్టిఫికెట్ వస్తువులపై యోగి ప్రభుత్వం నవంబరు 2023లో నిషేధం విధించగా... దీనిని పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.పూర్తి వివరాలు ఈ కథనంలో.
ఉత్తరప్రదేశ్‌లో హలాల్ సర్టిఫికెట్ వస్తువులపై యోగి ప్రభుత్వం నవంబరు 2023లో నిషేధం విధించగా... దీనిని పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.పూర్తి వివరాలు ఈ కథనంలో.
బెల్లం తినడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. కాల్షియం అధికంగా ఉండే బెల్లం కండరాలు, ఎముకలను బలోపేతం చేయడంలో ప్రభావవంతంగా నిరూపించగలదు. ఇది కాకుండా, బెల్లంలో లభించే అన్ని మూలకాలు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తాయి
సైబర్ కేటుగాళ్లు బెంగళూర్‌కు చెందిన మరో టెకీని దారుణంగా మోసం చేశారు. కొత్త సిమ్ కొన్నందుకు లాటరీలో మొబైల్ ఫోన్ గెలుచుకున్నారని యాప్స్ సెట్ చేసిన ఫోన్ పంపించి రూ.2.8 కోట్లు దోచేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుంభమేళాలో అనేక వింతలు,విశేషాలు భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఈ క్రమంలోనే 10 సంవత్సరాల నాగసాధుశివానంద్ గిరిరాజ్ గురించి వివరాలు ఈ కథనంలో..
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది.ఒప్పందంలో భాగంగా 90మంది పాలస్తీనా ఖైదీలతో కూడిన మొదటి బ్యాచ్ ఇజ్రాయెల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు.
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అంటే భారతకాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.దీని కోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ కు సైనిక విమానంలో చేరుకున్నారు.
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ అమెరికాలో తన సేవల్ని నిలిపివేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ నేరుగా యూజర్లకు తెలియజేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు తన సేవలను మూసివేస్తున్నట్లు సందేశాలు పంపింది.
తెలంగాణలో చలిపులి మళ్లీ పంజా విసురుతోంది. గతకొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించగా.. నిన్న, నేడు టెంపరేచర్లు తగ్గాయి. శనివారం కొన్ని ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆర్బీఐ బ్యాంక్ ఖాతాలపై ఓ కీలక ప్రకటన చేసింది. యాక్టివ్ లో ఉన్న అన్ని రకాల ఖాతాలకు, లాకర్లకు ఇకపై తప్పనిసరిగా నామినీలను చేర్చాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అకౌంట్ ఉన్నవారికి, కొత్తగా ఖాతా ఓపెన్ చేసే వారికి ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది