TG News: మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు.. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీ ప్రకటన!
ఉమెన్స్ డే సందర్భంగా మహిళలపై తెలంగాణ సీఎం రేవంత్ వరాల జల్లు కురిపించారు. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీ ప్రారంభించారు. ఇందిరమ్మ శక్తి, ఎన్టీఆర్ యుక్తి స్ఫూర్తితో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేస్తామన్నారు.