Donald Trump: మరో కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్..41 దేశాల పై ..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 41 దేశాల పౌరులు అగ్రరాజ్యంలోకి రాకుండా త్వరలో ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 41 దేశాల పౌరులు అగ్రరాజ్యంలోకి రాకుండా త్వరలో ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నట్లు సమాచారం.
కొత్త కెప్టెన్లతో ఐపీఎల్ 2025 కళకళలాడనుంది. మరికొన్ని రోజుల్లో జరగనున్న ఈ క్రికెట్ సమరానికి అన్ని జట్లూ సిద్ధమయ్యాయి. ఐపీఎల్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్నీ పూర్తయ్యాయి. కొత్త కెప్టెన్లు, కొత్త ఆటగాళ్లతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా మారనుంది.
నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ కస్టడీలో ఉన్న గల్ఫ్ ఏజెంట్ సంపత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సంపత్ మృతికి పోలీసులే కారణమంటూ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కొట్టడంతోనే సంపత్ చనిపోయాడంటూ ఆరోపిస్తున్నారు
చరిత్రలో వెనక్కి వెళ్తే.. బాబార్ నుంచి ఔరంగజేబు వరకు హోలీ పండుగను ఘనంగా జరుపుకునేవారట. పాటలు, డ్యాన్స్‌లు వేస్తూ కుటుంబ సభ్యలతో హోలీ ఆడేవారట. అయితే మొఘల్ పాలకుడు ఔరంగజేబు మతపరమైన అభిమాని కావడంతో హోలీ వేడుకలను పెద్దగా జరుపుకోలేదట.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి బోయిన్ పల్లిలోని తన నివాసం వద్ద హోలీ వేడుకల్లో తనదైన శైలిలో స్టేప్పులు వేస్తూ పార్టీ కార్యకర్తలతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్ లో అప్పుడే పుట్టిన పసికందును ఓ వీధి కుక్క ఎత్తుకెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాత్రి వేళ.. ఓ కుక్క వీధుల్లో పరుగులు పెడుతుండగా.. దాని నోట్లో అప్పుడే పుట్టిన పసికందు కనిపించింది.
ఆరోగ్య శ్రీ రూల్స్ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. క్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి వయసు పరిమితిని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇది వరకు మూడేళ్ల వయస్సు ఉండగా ఇప్పుడు దాన్ని ఐదేళ్లకు పెంచుతూ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఇవో కర్ణన్ వెల్లడించారు.
వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు బయటపడ్డాయి. పాఠశాలకు వెళ్లే బాలికలను టార్గెట్ చేస్తూ వారిని కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారాలు చేయిస్తుంది. తాజాగా ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ భయంకరమైన ఘోరాలు బయటపడ్డాయి