Vykunta Ekadasi 2025: ముక్కోటి ఏకాదశి నాడు ఇలా పూజిస్తే పుణ్యమంతా మీకే
మోక్షదశ ముక్కోటి ఏకాదశిని ఈ ఏడాది జనవరి 10వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ ఏకాదశి నాడు విష్ణువు లేదా వెంకటేశ్వరుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని, ఉపవాసం ఆచరించాలి. రోజంతా భక్తితో విష్ణువును పూజిస్తే పుణ్యం లభిస్తుంందని పండితులు అటున్నారు.