/rtv/media/media_files/2025/01/08/8vsZ4lDMOHJEczLVpBbg.jpg)
తిరుమల తొక్కిసలాట
తిరుపతి తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రకటించారు. నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను తిరుపతి రుయా ఆస్పత్రిలో మంత్రులు అనగాని సత్యనారాయణ, అనిత, రామనారాయణ రెడ్డి, పార్థసారథి పరామర్శించారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు.
• తిరుపతి తొక్కిసలాట ఘటన.. మృతులకు రూ.25 లక్షల పరిహారం.
— Telugu Reporter (@TeluguReporter_) January 9, 2025
- మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన.
(ఫైల్ ఫొటో) #TirupatiStampede #TirumalaStampede pic.twitter.com/7nIQX5XQQQ
Also Read : చంద్రబాబు లెగ్ మహత్యం.. తిరుపతి ఘటనపై రోజా ధ్వజం!