/rtv/media/media_files/2025/01/09/kROMClUz9Wer2By2Yb02.jpg)
Tirupati Stampede Police Filed 2 Cases
తిరుపతి తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనపై రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. బైరాగిపట్టెడ పద్మావతి పార్క్ లో తొక్కిసలాట జరిగిన ఘటనకు సంబంధించి నారాయణపురం ఎంఆర్ఓ ఈస్ట్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇంకా విష్ణు నివాసంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బాలయ్యపల్లె ఎంఆర్ఓ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : ఈరోజు తిరుపతికి వెళ్ళనున్న సీఎం చంద్రబాబు