Tamannaah: విజయ్ తో తమన్నా బ్రేకప్?
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో విడిపోయారనే వార్తలు వినపడుతున్నాయి. తాజాగా తమన్నా తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ దానికి ఆజ్యం పోసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో విడిపోయారనే వార్తలు వినపడుతున్నాయి. తాజాగా తమన్నా తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ దానికి ఆజ్యం పోసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
అహ్మదాబాద్‌లోని మేమ్‌నగర్ ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య విడాకులు అడిగిందని ఆమె భర్త తన భార్య ప్రైవేటు ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అతనిపై కేసు నమోదు చేశారు.
ఒక వ్యక్తి స్ట్రోక్‌కు గురైనప్పుడు, దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. AI సహాయంతో స్ట్రోక్ చికిత్స నగరాల్లో అభివృద్ధి చెందింది. ఇలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో సత్వర చికిత్స అందించడం ద్వారా స్ట్రోక్‌ను ఎదుర్కొంటున్న రోగులపై ప్రభావాన్ని తగ్గించవచ్చు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి మరణించడంపై ఆయన సంతాపాన్ని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. కేసీఆర్ సోదరి సకలమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.
గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహనతోపాటు సకాలంలో పరీక్షలు చేయించుకోవడంతో పాటు టీకాలు వేయడం చాలా ముఖ్యం. క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ 26 సంవత్సరాల వయస్సు గల స్త్రీల కోసం ఆమోదించబడింది. HPV వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని 90 శాతం వరకు తగ్గిస్తుంది.
నేడు వరల్డ్ క్యాన్సర్ డే. దీనిని నయం చేయాలంటే మొదటి దశలోనే గుర్తించాలని నిపుణులు అంటున్నారు. అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లలాని చెబుతున్నారు. దేశంలో ఏటా 15 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఎందరో పిల్లలు కూడా మృత్యువాత పడుతున్నారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామిలను డోజ్‌కు సారథులుగా ట్రంప్ నియమించారు. అయితే వివేక్ తప్పుకోవడంతో ఆరుగురు యువ ప్రతిభా ఇంజినీర్లను మస్క్ నియమించారు.పూర్తి వివరాలు ఈ కథనంలో..
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం అంత సులభం కాదు. పచ్చికూరలు, అవకాడో, బ్రోకలీ, గ్రీన్ బీన్స్, కాకరకాయ, దోసకాయ వటి కూరగయాల్లో కేలరీలు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.