AAP: ఆప్ అభ్యర్థులకు బీజేపీ గాలం !.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం
బీజేపీ 16 మంది ఆప్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అప్రమత్తమైన ఆప్.. 70 మంది పార్టీ అభ్యర్థులకు కేజ్రీవాల్ నివాసంలో శుక్రవారం భేటీ కావాలని పిలుపునిచ్చింది. బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా ఉండాలని ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం