Zelenskyy: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా మద్దతు లేకుండా తాము బతికే అవకాశాలు చాలా తక్కువ అని తెలిపారు. పుతిన్ తమతో యుద్ధాన్ని ముగించాలని కోరుకోవడం లేదని ఆరోపించారు. విరామ సమయంలో రష్యా మరింతగా యుద్ధానికి రెడీ అవుతోందన్నారు.