J&K: కాశ్మీర్ లో కరువు తప్పదేమో.. వాతావరణశాఖ
కాశ్మీర్ లో కరువు తప్పదు అంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ ఏడాది ఫిబ్రవరి, జనవరిల్లో 80 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. దీని ప్రభావం వల్ల రానున్న రోజుల్లో కరువు తప్పదని హెచ్చరిస్తున్నారు.
కాశ్మీర్ లో కరువు తప్పదు అంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ ఏడాది ఫిబ్రవరి, జనవరిల్లో 80 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. దీని ప్రభావం వల్ల రానున్న రోజుల్లో కరువు తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఆకస్మిక తలనొప్పికి మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో అల్లం రసం, నిమ్మరసం, దాల్చిన చెక్క నీరు తాగటం, లవంగాలు వాసన చూడటం, జాస్మిన్ ఫ్లవర్, మల్లె పూల టీ తాగటం వంటివి తీసుకోవటం వలన క్షణాల్లో ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సొంత మనవడే ఆయనను హత్య చేశాడు. తాత సొంతమనిషిలా చూడకుండా అవమానించడం వల్లే ఈ హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు.
నిర్దేశిత గడువులోగా రిటర్నులు దాఖలు చేయడం ఆలస్యమైతే రిఫండ్ రాదా? . కొత్త ఆదాయపు పన్ను బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే చర్చ. తాజాగా దీని పై ఐటీ శాఖ స్పష్టతనిచ్చింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
టెస్లా భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పలువురు నెటిజన్లు ఈ విషయం గురించి ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించారు. దానికి ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ఆయన ఏం అన్నారో ఈ కథనంలో...
ప్రియురాలు తనని దూరం పెడుతుందన్న కోపంతో ఆమెను చంపేశాడో ప్రియుడు. అనంతరం ఆమెను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ నెల ఆరో తేదీ నుంచి తన తల్లి కనిపించకుండాపోవడంతో ఆమె కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో అసలు విషయం బయటపడింది.
కోర్టు విచారణలో కేసు ఉండగా.. కొత్త చట్టం ప్రకారం CECని ఎలా నియమిస్తారని కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాహుల్ గాంధీ, కేసీ వేణగోపాల్ లు బీజేపీ తీరుపై మండిపడుతున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకంపై ప్రతిపక్షాల అభ్యంతరాలేంటో ఈ ఆర్టికల్లో చదవండి.