AP : రాజంపేటలో టెన్షన్ టెన్షన్..!
అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ- వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలి పంచాయితీ చిన్నిళ్లుగారిపల్లెలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.ఈ దాడుల్లో టీడీపీ నాయకులు ఇద్దరికి, వైసీపీ నాయకులు నలుగురికి గాయాలు అయ్యాయి.