Tirumala: జూన్ లో భారీగా పెరిగిన శ్రీవారి ఆదాయం ఎంతంటే?
జూన్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం భారీగా పెరిగింది. వేసవి సెలవులు ముగిసి, తిరిగి పాఠశాలలు ప్రారంభమవడంతో గడచిన నెలలో 24.08 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో టీటీడీకి రూ.119.86 కోట్లు ఆదాయం వచ్చింది.