Cooling Water: ఎండాకాలంలో కూలింగ్ వాటర్ తాగితే చనిపోతారా? వైద్యులు ఏం చెబుతున్నారంటే!
చల్లటి నీరు తాగడం వలన కొన్ని సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే చల్లటి నీరు తాగడం వల్ల ఒక వ్యక్తి చనిపోవడం అనేది చాలా తక్కువ, అరుదైన సందర్భాల్లో జరుగుతుందని తెలుస్తుంది. చల్లటి నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది.