లైఫ్ స్టైల్ Thyroid: జుట్టు విపరీతంగా రాలుతోందా? అయితే ఈ సమస్య మీకు ఉన్నట్లే! జుట్టు విపరీతంగా రాలుతుంటే థైరాయిడ్ సమస్య ఉన్నట్లే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణం కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. లేకపోతే థైరాయిడ్ సమస్య తీవ్రమై హైపో థైరాయిడిజానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మహిళల్లో థైరాయిడ్ ఫెయిల్యూర్.. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మహిళలకు థైరాయిడ్ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎందుకంటే థైరాయిడ్ పనిచేయకపోవడం వారి జీవితంలోని అనేక అంశాలపై సంతానోత్పత్తి నుండి మానసిక ఆరోగ్యం వరకు భారీ ప్రభావాన్ని చూపుతుంది.అయితే మొదటి దశలోనే వాటి లక్షణాలను తెలుసుకుంటే దానిని నివారించవచ్చు. By Durga Rao 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Thyroid: థైరాయిడ్ ఉన్నవారు పల్లీలు తినొచ్చా? డైటీషియన్స్ ఏమంటున్నారు? థైరాయిడ్ వ్యాధి ఉన్నట్లయితే వేరుశెనగను పరిమిత పరిమాణంలో తినాలని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా అతిగా తినడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు గ్లూటెన్, కొవ్వు పదార్థాలు, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారం, ఆల్కహాల్, కాఫీకి దూరంగా ఉండాలి. By Vijaya Nimma 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Thyroid: చిన్న వయసులోనే థైరాయిడ్ ఎందుకు వస్తుంది?..లక్షణాలేంటి? ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే థైరాయిడ్ బారినపడుతున్నారు. చాలా సందర్భాల్లో థైరాయిడ్ లక్షణాలు బయటపడవు. శరీరం లోపల అంతర్గతంగా వ్యాధి వృద్ధి చెందుతూ ఉంటుంది. సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. By Vijaya Nimma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Thyroid: ఈ లక్షణాలు కనిపిస్తే అది థైరాయిడ్ కావొచ్చు.. చెక్ చేసుకోండి! చాలామందికి థైరాయిడ్ ఉన్నా అది ఉందని తెలుసుకోలేరు. థైరాయిడ్ ఉంటే ఏ పనిపైనా దృష్టి పెట్టలేరు, గుర్తుంచుకోలేరు, నిర్ణయాలు తీసుకోలేరు. దృష్టి మసకబారుతుంటుంది. బరువు పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తే అది థైరాయిడ్ కావొచ్చు. By Vijaya Nimma 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Thyroid: థైరాయిడ్.. ఇబ్బంది పెడుతోందా? ఆయుర్వేదం చెప్పే ఈ చిట్కాలు చూడండి.. థైరాయిడ్ సమస్యలు ఈమధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. థైరాయిడ్ నుంచి ఉపశమనం కోసం కలబంద, కొత్తిమీర వంటి కూరలతో పాటు ప్రతిరోజూ నడవడం మంచిది అని ఆయుర్వేద వైద్య విధానంలో నిపుణులు చెబుతున్నారు. By KVD Varma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits: ఎంతటి థైరాయిడ్ అయినా ఇవి తింటే తగ్గాల్సిందే! మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన గ్రంథులల్లో థైరాయిడ్ ఒకటి. థైరాయిడ్ గ్రంథి అనేది అనేక విధులను నిర్వర్తిస్తుంది. జీవక్రియలను కంట్రోల్ చేయడం, బరువు, శక్తిని కంట్రోల్ చేస్తుంది. By Vijaya Nimma 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ కడుపు నిండా తిన్నా ఇంకా ఆకలిగా అనిపిస్తోందా? తస్మాత్ జాగ్రత్త ఒకసారి తిన్న తర్వాత మళ్లీ ఆకలి వేస్తుందా? తరచుగా ఆకలిగా ఉండటం అంటే...శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడం లేదని అర్థం. అలాంటి పరిస్థితిలో..ఇది ఆరోగ్యంపై, ఏకగ్రతపై చెడు ప్రభావం చూపుతుంది. By Bhoomi 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn