Bujji Thalli Song: 100 మిలియన్ వ్యూస్.. యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న 'బుజ్జితల్లి' సాంగ్
నాగచైతన్య 'తండేల్' మూవీలోని బుజ్జితల్లి సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. తాజాగా యూట్యూబ్ లో ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ హిట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు.