TGPSC: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే!
తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జాబితాను TGPSC రిలీజ్ చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకునేందుకు https://www.tspsc.gov.in/ ను సంప్రదించాలని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.