Big breaking : టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పు రద్దు చేసిన డివిజన్ బెంచ్!
గ్రూపు -1 పరీక్షల విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు టీజీపీఎస్కీ హైకోర్టులో ఊరట లభించింది. పరీక్షలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. తదుపరి తీర్పుకు లోబడి నిర్ణయం తీసుకోవాలని కోరింది.