TG Tenth Results: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్.. ఈ సారి కీలక మార్పులు.. వివరాలివే!
తెలంగాణ పదవ తరగతి పరీక్షల ఫలితాలను త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే పదవ తరగతి ఫలితాలను ఇప్పటి వరకు మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ రూపంలో ఇచ్చేవారు. కానీ ఇకపై మెమోలను సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్ల రూపంలో ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.