టెన్త్ విద్యార్థులకు మంత్రి సీతక్క సన్మానం-PHOTOS

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాలలో రాష్ట్రంలో ములుగు జిల్లా 8వ స్థానంలో నిలిచింది. ప్రతిభ చూపిన విద్యార్థులను గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సీతక్క, కలెక్టర్ తదితరులు సన్మానించారు.

New Update
Seethakka Tenth Students
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు