అద్భుతం.. మూలవిరాట్ను తాకిన సూర్య కిరణాలు
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్యకిరణాలు ఈరోజు ఉదయం 6 నిమిషాల పాటు మూలవిరాట్ను తాకాయి. భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి పరవశించారు. మార్చి 9, 10, 11, 12.. అక్టోబర్1, 2, 3, 4 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి.