Donald Trump: మస్క్ అధ్యక్షుడవుతారా..?గట్టిగానే సమాధానమిచ్చిన ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతారా ? అనే ప్రశ్నలు ట్రంప్ కి ఎదురవుతున్నాయి. దీనికి ట్రంప్ సమాధానంగా ఆయన ప్రెసిడెంట్ కాలేరని అన్నారు.