అల్లు అర్జున్ అతి.. ఇదే తగ్గించుకుంటే మంచిది..' సోషల్ మీడియాలో రేవంత్ ఫ్యాన్స్ హల్చల్

సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ తెగ వైరలవుతున్నాయి. అల్లు అర్జున్ 20minలో థియేటర్ నుంచి వెళ్లిపోయానని చెప్పారు..మరి ఇంటర్వెల్ లో జాతర సీన్ ఎలా చూశారు అని కామెంట్లు పెడుతున్నారు.

author-image
By Archana
New Update
allu arjun123

allu arjun trolls

Allu Arjun: సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ తీరుపై పలు సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ కారణంగానే జరిగిందని, అతడు రాకపోతే తొక్కిసలాట జరిగేది కాదని మండిపడ్డారు. సినిమా ముందే ఇద్దరు చనిపోయారని చెప్పినా అల్లు అర్జున్ మూవీ మొత్తం చూసి వెళ్లారని ఆరోపించారు. దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై రకరకాల ట్రోల్స్ వైరలవుతున్నాయి.

సోషల్ మీడియాలో ట్రోల్స్

నిన్న ప్రెస్ మీట్ నిర్వహించిన అల్లు అర్జున్  20 నిమిషాలకే థియేటర్ నుంచి వెళ్లిపోయానని చెప్పారు. .. మరి ఇంటర్వెల్ తరవాత థియేటర్ లో జాతర సీన్ ఎలా ఎంజాయ్ చేశారు..? అంటూ  వీడియోలు షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. 

ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పిన సమాధానాలకు .. ఘటన తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ కి అసలు సంబంధం లేకపోవడంతో.. బన్నీ  పర్ఫామెన్స్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే..! అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. 

Also Read: దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం.. 3గంటల పాటు.. ఛీ.. ఛీ!

''అవును చాలా బాధపడుతున్నారు..మీ బాధను జనం కూడా చూస్తున్నారు'' అంటూ ఇన్సిడెంట్ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ ఇంట్లో కేక్ కట్ చేస్తూ సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకున్న వీడియోను షేర్ చేశారు.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి

సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకోలేకపోయానని బాధపడుతున్నారా! అయితే పిల్లవాడి కోసం కాదా? అంటూ మరో నెటిజన్ అంటున్నాడు. 

Also Read: మహిళలకు షాకింగ్.. పెరిగిన బంగారం ధరలు

2 గంటల సినిమా చూసి తర్వాత కూడా అక్కడే  ఉన్నావు.. పచ్చి అబద్దాలు  చెప్తావా? అంటూ థియేటర్ దగ్గర  వీడియోను షేర్ చేశారు. 

Also Read : రేవంత్ కు కౌంటర్.. అల్లు అర్జున్ సంచలన ప్రెస్ మీట్

Advertisment
తాజా కథనాలు