Aus Vs IND: ఇప్పుడు అరవండి మావా... బుమ్రా సంబరాలు మామూలుగా లేవుగా!
మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతోంది.భారత్ బ్యాటింగ్ సమయంలో అరవాలంటూ ఆస్ట్రేలియా ఆటగాడు కొన్స్టాస్ అభిమానులను కోరాడు. కొన్స్టాస్ ఔటైనప్పుడు బుమ్రా కూడా అదేరీతిలోచేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.