Actress Kalpika: సిగరేట్లు అడిగితే ఇవ్వలేదు..రిసార్ట్ వివాదంపై కల్పిక!
సినీ నటి కల్పిక తరచూ ఏదో ఒక వివాదంపై వార్తల్లో నిలుస్తుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్ లో స్టే చేయడానికి వెళ్లిన ఆమె అక్కడి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం నెట్టింట చర్చనీయాంశమైంది.