Viral Video: కుక్క మంచి మనసు.. లేకదూడకు పాలిచ్చిన వీడియో వైరల్
చిత్తూరు జిల్లా పలమనేరు వి.కోట మండలం గోనుమాకనపల్లిలో ఓ వింత సంఘటన వెలుగుచూసింది. లేగదూడ కుక్క పాలు తాగుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్.. ఇది చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.