Manushi Chhillar: న్యూ ఇయర్ స్పెషల్.. సీతాకోక చిలుకలా మారిన మానుషీ!
ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ న్యూ ఇయర్ స్పెషల్ ఫొటోలను షేర్ చేసింది. సీతాకోక చిలుక లుక్ లో మానుషీ అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ న్యూ ఇయర్ స్పెషల్ ఫొటోలను షేర్ చేసింది. సీతాకోక చిలుక లుక్ లో మానుషీ అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ న్యూ ఇయర్ సందర్భంగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. న్యూ ఇయర్ రెజెల్యుషన్స్ గురించి తెలియజేశారు. ఇకపై వివాదాలకు దూరంగా ఉంటానని, అమ్మాయిలను అస్సలు చూడనని, వోడ్కా తాగాను.. మీపైన ఒట్టు అంటూ తన స్టైల్లో పోస్ట్ పెట్టారు.
ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ శంకర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆదివారం తిరువనంతపురంలోని వాన్‌రోస్ జంక్షన్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో శవమై కనిపించారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ VS పుష్ప అంటూ చర్చ జరుగుతోంది. గేమ్ ఛేంజర్ ముందు పుష్ప నిలబడలేదని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ 256 ఫీట్ల కటౌట్ తో రిలీజ్ కి ముందే సంబరాలు మొదలు పెట్టారు
అల్లు అర్జున్ 'పుష్ప2' నాలుగవ వారంలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతోంది. 24వ రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ. 12. 5 కోట్ల వసూళ్లు సాధించింది. 23వ రోజుతో పోలిస్తే 24వ రోజు (శనివారం) కలెక్షన్స్ 42.86 శాతానికి పెరిగాయి.
రాజమౌళి- మహేష్ SSMB29 సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
బాలయ్య 'అన్‌స్టాపబుల్' షోలో వెంకటేష్, సురేష్ బాబు తండ్రి రామానాయుడుని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. నాన్న చివరి రోజుల్లో వెంకటేష్‌తో ఓ సూపర్ హిట్ సినిమా చేయాలని కోరుకున్నారు. కానీ సాధ్యం కాలేదు అంటూ సురేష్ బాబు, వెంకటేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కేసీఆర్' (కేశవ చంద్ర రామావత్). నవంబర్ 22న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. నేటి నుంచి 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతోంది.
అమితాబ్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో భాగంగా అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. అల్లు అర్జున్ తనకు వచ్చిన గుర్తింపులనింటికీ పూర్తి అర్హుడని.. తాను కూడా అతడికి వీరాభిమానినని అన్నారు. పుష్ప సినిమా చూడకపోతే వెంటనే చూడండి అంటూ బన్నీని ప్రశంసించారు.