Game Changer: బాబూ శంకరూ... ఇంకా అదే పాత చింతకాయి పచ్చడి అయితే ఎలా? రామ్చరణ్ ఫ్యాన్స్ ఆవేదన
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్యాన్స్ ని ఆకట్టులేకపోయినట్లు తెలుస్తోంది. కథ.. కథనం అన్నీ ఔట్ డేటెడ్.. ఓవరాల్ గా గేమ్ చేంజర్ ఒక ప్రెడిక్టబుల్ పొలిటికల్ డ్రామా అని అంటున్నారు నెటిజన్లు.