రోటిన్‌ రొట్ట స్టోరీ.. బాలయ్య మాత్రం చించేశాడు! డాకూ మహారాజ్ పై ట్విట్టర్ లో పోస్టులు

నేడు థియేటర్స్ లో విడుదలైన 'డాకూ మహామహరాజ్' మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంటుంది. కొంతమంది సూపర్ అనగా.. అయితే మరికొంతమంది మాత్రం సినిమాలో బాలయ్య యాక్టింగ్ తప్పా కథేమీ లేదు.. రొటీన్ రొట్టా స్టోరీ అని అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

New Update
daaku maharaj twitter reviews

daaku maharaj twitter reviews

బాలయ్య, బాబీ డాకూ మహారాజ్ చిత్రం  మహేష్ బాబు ఖలేజా వెర్షన్ లా కనిపిస్తుంది. రొటీన్ స్టోరీ, క్రింజ్ కామెడీ, పూర్తిగా ఊహించదగ్గట్లు సినిమా ఉంది. ఫస్ట్ అంతా బోరింగ్ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ పెట్టాడు. 

మరో నెటిజన్.. మూవీ టైటిల్ కార్డు, నా పేరు ముఖేష్ సీన్, ఇంటర్వెల్ సమోసా, ఎండ్ కార్డ్ సినిమా పాజిటివ్స్ అంటూ  ట్వీట్ చేశాడు. ఇక సినిమాలోని కామెడీ సీన్స్, CG వర్క్ సినిమా పెద్ద  నెగిటివ్స్ అని అంటున్నారు. 

Also Read: Sankranti 2025: మకర సంక్రాంతికి సరైన పూజ సమయాలివే.. ఆ రోజు ఈ పనులు తప్పక చేయాలి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు