Aakasam Lo Oka Tara: 'ఆకాశంలో ఒక తార' దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ మూవీ.. పోస్టర్ వైరల్..!
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. 'ఆకాశంలో ఒక తార' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. నేడు దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
/rtv/media/media_files/GGOmPKH1Aa1WsbxAnCsf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-28T114310.185.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/tillusquare25112023_c-jpg.webp)