Game Changer
'డోప్ సాంగ్' తో జానీ మాస్టర్ కమ్ బ్యాక్..
జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ చరణ్ ఈ పాటకు వేసిన గ్రేస్ ఫుల్ స్టెప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జానీ మాస్టర్ మార్క్ కనిపిస్తోంది. జానీ కంపోజ్ చేసిన స్టెప్పులు, రామ్ చరణ్ వేసిన మూమెంట్స్ అదిరిపోయాయి. ఇప్పటికే ఓ ఈవెంట్ లో జానీ ఈ పాట గురించి మాట్లాడుతూ.. 'Arabic Kuthu' మించి 'డోప్ సాంగ్' ఉండబోతుందని భారీ హైప్ క్రియేట్ చేశాడు. దీంతో జానీ మాస్టర్ కమ్ బ్యాక్ అదిరిపోనున్నట్లు తెలుస్తోంది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్. బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ తర్వాత తెలుగులో జానీ కొరియోగ్రఫీలో రిలీజైన ఫస్ట్ సాంగ్ ఇది. ఇప్పటికే హిందీలో జానీ కొరియోగ్రఫీ చేసిన 'మెయిన్ మట్కా' సాంగ్ విడుదలవగా సూపర్ హిట్ అయ్యింది.
Style meets groove! Global 🌟@AlwaysRamCharan & @advani_kiara bring some unmatched style to the electrifying #Dhop from #GameChanger 🙌🏼
— Game Changer (@GameChangerOffl) December 20, 2024
Get ready for an energetic vibe like never before by @MusicThaman! 😎❤️🔥 https://t.co/paSPteQfU5
Sung by @RoshiniJkv @TheRajaKumari… pic.twitter.com/M54tAfmpn1