Pawan Kalyan: "హరిహర వీరమల్లు" ఫస్ట్ సింగిల్.. స్వయంగా పాడిన పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ "హరిహర వీరమల్లు". న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జనవరి 6న ఫస్ట్ సింగిల్ ''మాట వినాలి'' లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.
/rtv/media/media_files/2025/01/02/nQid4V03rAti15ZGeUbw.jpg)
/rtv/media/media_files/2025/01/02/7LygPXw3A6QtcdgTVLzK.jpg)
/rtv/media/media_files/2025/01/01/ruu8Fdpcqx51pjec0bdV.jpg)
/rtv/media/media_files/2025/01/01/jPwlFS8oEpw1Qu26XPaY.jpg)
/rtv/media/media_files/2025/01/01/GALlljttbw7GSttSwQoX.jpg)
/rtv/media/media_files/2024/12/21/Z4cB2qldjwTGc5jIfLHi.jpg)
/rtv/media/media_files/2024/12/31/6jnPUyMXGGSCftBgbR8l.jpg)
/rtv/media/media_files/2024/12/30/PqqL1sTHCkTYPF6Ovura.jpg)
/rtv/media/media_files/2024/12/30/BSkITML9Qx0ckmhEIBes.jpg)
/rtv/media/media_files/2024/11/26/SzYoVGxf2HMdiVeDvOSI.jpg)