Thudarum Ott: మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'థుడారమ్' ఓటీటీ రిలీజ్ పై కీలక అప్డేట్

మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ థుడారమ్ ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కారణంగా ఓటీటీ విడుదల విషయంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా మే మొదటి వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా.. ఇప్పుడు జూన్ కి వాయిదా వేశారు.

New Update

Also Read:KINGDOM: రౌడీ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'కింగ్ డమ్' రిలీజ్ లేదు!

ఓటీటీ డేట్ అప్డేట్ 

అయితే తాజాగా ఈమూవీ ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కారణంగా ఓటీటీ విడుదల విషయంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా మే మొదటి వారంలో ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేయగా.. థియేటర్స్ లో సినిమా బాగా అందుతుండడంతో జూన్ కి వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదలైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ దక్కించుకుంది. రేజపుత్ర విసువల్ మీడియా బ్యానర్ పై ఎం. రేంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

telugu-news | cinema-news | telugu-cinema-news 

actor-mohan-lal | Thudarum Ott

Also Read: Single Movie Collections: ఈ రేంజ్ కలెక్షన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా! #సింగిల్ వరల్డ్ వైడ్ ఎంతంటే..?

Advertisment
తాజా కథనాలు